'స్థానిక రైతులు మల్బరీ తోటలను పెంచుకోండి'

'స్థానిక రైతులు మల్బరీ తోటలను పెంచుకోండి'

MBNR: నవాబ్ పేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రైతులు లింగయ్య, చెన్నయ్య వ్యవసాయ పొలంలో సాగు చేస్తున్న మల్బరీ తోటను ఎంపీడీవో జయరాం నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో భాగంగా మల్బరీ మొక్కలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అందుకుగాను ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. మెయింటెనెన్స్ కింద నెలకు రూ. 3 వేలు అందజేస్తారన్నారు.