డయేరియా బాధితులను పరామర్శించిన మొండితోక

NTR: విజయవాడ నగరంలో జిల్లా వైసీపీ నాయకులతో కలసి డయేరియా బాధితులను నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పరామర్శించారు. అయన మంట్లాడుతూ.. 5000 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్న నగరంలో మంచినీరు అందించలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రజా ఆరోగ్యం, వైద్య విద్యా పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.