అల్వాల్‌లో ఖర్గే దిష్టిబొమ్మ దహనం

అల్వాల్‌లో ఖర్గే దిష్టిబొమ్మ దహనం

MDCL: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను “విషపూరిత పాము”తో పోల్చిన వ్యాఖ్యలను అల్వాల్ సర్కిల్ లోని ఇందిరాగాంధీ విగ్రహం చౌరస్తా వద్ద బీజేపీ నేతలు మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఖర్గే వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.