పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

BPT: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని అన్నవరపు వారి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట RDO పి. గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ జి. రఘునాధ్ రెడ్డి ఉన్నారు.