కార్మికుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

కార్మికుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

MLG: జిల్లా కేంద్రంలో ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మే డే వేడుకల్లో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సీతక్క జెండా ఆవిష్కరించారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ మంత్రి సీతక్క నినదించారు.