నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KKD:పెద్దాపురం మహారాణి కళాశాల ప్రాంతంలోని సబ్ స్టేషన్లలో వార్షిక మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని ఏపీఈపీడీసీఎల్ ఈఈ ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంకు కాలనీ, వడ్లమూరు, జి. రాగంపేట పరిసరాల గ్రామాల్లో సరఫరా ఉండదని తెలియజేశారు. దీనికి విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.