ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ టంగుటూరులో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి స్వామి
➢ పామూరులో ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాలను పరిశీలించిన ఎస్సై అనూక్ 
➢ అర్థవీడులో బీసీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఇంఛార్జ్ ఏవో శివగంగ ప్రసాద్
➢ దర్శిలో పర్యటించిన రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్ శివకుమార్