వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీకి సత్కారం

E.G: వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీగా కొవ్వూరు మండలం కాపవరంకు చెందిన వైసీపీ నాయకులు సుంకర సత్యనారాయణ నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను గురువారం జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు ఇంటి వీర్రాజు పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా సత్కరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.