కుప్పం ప్రజలకు గమనిక

కుప్పం ప్రజలకు గమనిక

CTR: కుప్పంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని 11వ తేదీకి వాయిదా వేసినట్లు కడ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు తిరిగి 18వ తేదీ ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.