కువైట్‌లో కూలిన US యుద్ధ విమానాలు
కువైట్‌లో పలు అమెరికా యుద్ధ విమానాలు కూలాయి. పైలట్లంతా సురక్షితంగా బయటపడ్డారని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదాలకు కారణాలను కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ వివరించింది. ఇరాన్ తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్న సమయంలో ఈ ఘటనలు కలకలం సృష్టించాయి. పైలట్లను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పింది.