VIDEO: రూ.2.70 కోట్ల నిధులతో అభివృద్ది పనులు

VIDEO: రూ.2.70 కోట్ల నిధులతో అభివృద్ది పనులు

MNCL: మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని సూర్య నగర్‌లో రూ.2.70 కోట్ల వ్యయంతో అభివృద్ది పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రోడ్ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మజీద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాలనీ అభివృద్దికి ప్రత్యేకంగా భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.