సీఎం చంద్రబాబు పర్యటనకు హెలిపాడ్ ట్రైల్

సీఎం చంద్రబాబు పర్యటనకు హెలిపాడ్ ట్రైల్

BPT: జిల్లాలో సీఎం చంద్రబాబు గురవారం పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టుమైన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ముందుగా కోనేటిపురం పరిధిలో హెలిపాడ్ ట్రైల్ వేసినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం పర్యటనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.