ఎన్డీయే గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు: స్టాలిన్

ఎన్డీయే గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు: స్టాలిన్

తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో NDA గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారని అన్నారు. దక్షిణ ప్రదేశ్‌గా పేరు మారుస్తారని వ్యాఖ్యానించారు. తిరుచ్చిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయేపై స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ డబ్బా ఇంజిన్ ముందు ద్రవిడ మోడల్ సూపర్ ఫాస్ట్ ఇంజిన్ తల వంచదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై స్టాలిన్ విరుచుకుపడ్డారు.