'ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి'

SRPT: ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళును వేగవంతం చేయాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీరాజ్, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.