VIDEO: ప్రమాణ స్వీకారానికి ముందే అభివృద్ధి పనులు

VIDEO: ప్రమాణ స్వీకారానికి ముందే అభివృద్ధి పనులు

MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయకముందే గ్రామ పాలనపై దృష్టి సారించారు. గ్రామంలోని ఒకటవ వార్డులో కొన్నేళ్ల నుంచి శిథిలావస్థలో ఉన్న కరెంటు స్తంభాన్ని ఇవాళ జేసీబీ సహాయంతో తొలగించారు. శిథిలావస్థలో ఉన్న కరెంటు స్తంభాన్ని తొలగించిన సర్పంచ్‌కు కాలనీవాసులు అభినందనలు తెలిపారు.