అచ్యూతానంద్ మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు

అచ్యూతానంద్ మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు

VZM: కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌ మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. ఈమేరకు మంగళవారం LBG భవనంలో సంతాప సభ నిర్వహించారు. ముందుగా అచ్యుతానందన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు.