పోలీసులకు- మీడియా ప్రతినిధులకు మధ్య వాగ్వాదం
HNK: DCC భవన్‌లో మంగళవారం మంత్రి సురేఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశం అనంతరం స్పెషల్ పార్టీ పోలీసులు తమపై అత్యుత్సాహం ప్రదర్శించారని మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. తమను పోలీసులు నెట్టివేశారని, ఎందుకు నెట్టివేశారని అడిగితే...'మా ఇష్టం అని, నెట్టి వేయడమే మా డ్యూటీ' అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మండిపడ్డారు. సీఐ వారికి సర్దిచెప్పారు