'ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పేదలకు వరం'
ప్రకాశం: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ముఖ్య ఉద్దేశమని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. శనివారం కనిగిరి దేవంగ నగర్ వద్ద ఉన్నటువంటి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం దగ్గర డ్రైనేజీ కాలువ,సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టే పనులను ఆయన పరిశీలించ్చారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు రావడం జరిగింది.