విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పౌష్టికాహారం పంపిణీ

విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పౌష్టికాహారం పంపిణీ

HYD: బర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, విధుల్లో ఉన్న సిబ్బంది ఆరోగ్యంగా ఉండేందుకు చిరుధాన్యాలతో (Millets) కూడిన ఆహారాన్ని, మజ్జిగను అందజేశారు. సిబ్బంది సంక్షేమం కోసం తీసుకున్న ఈ చర్యపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.