'నగరపాలక ఆదాయాన్ని గణనీయంగా పెంచుతాం'

'నగరపాలక ఆదాయాన్ని గణనీయంగా పెంచుతాం'

KKD: నగరపాలక ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు త్వరలోనే కఠినమైన చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా కలెక్టర్, కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి శాన్మోహన్ సగీలి వెల్లడించారు. ఇవాళ శారదమ్మ గుడి సమీపంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఎన్‌.వి.వి. సత్యనారాయణతో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.