'దయచేసి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరపండి'

'దయచేసి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరపండి'

KDP: పులివెందుల ZPTC ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ప్రచారంలో TDP,  YCP నాయకులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఓటర్లను భయపెట్టడానికే TDP దాడులు చేస్తుందని YCP అంటోంది. బుధవారం ఆ పార్టీ నాయకులు ర్యాలీగా వెళ్లి పులివెందుల DSPకి ఫిర్యాదు చేశారు. ‘దయచేసి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరపండి' అంటూ కడప MP. అవినాశ్ రెడ్డి పోలీసులకు దండంపెట్టారు.