'భావితరాలకు భారత రాజ్యాంగం బలమైన పునాది'

'భావితరాలకు భారత రాజ్యాంగం బలమైన పునాది'

SDPT: జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి పురస్కరించుకొని SV ఫంక్షన్ హాల్లో MRPS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై చంద్రమోహన్, మాజీ ఎంపీపీ రేణుక, జేఏసీ అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ.. భావితరాల భవిష్యత్ రాజ్యాంగం ద్వారా బలమైన పునాది అన్నారు.