రైతుల ఖాతాలలో త్వరగా నగదు జమ చేయాలి: కలెక్టర్

రైతుల ఖాతాలలో త్వరగా నగదు జమ చేయాలి: కలెక్టర్

MNCL: భీమారం మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ధాన్యం విక్రయించిన రైతులకు రసీదులు జారీ చేయాలని, సంబంధిత రైతుల ధాన్యం వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేసి రైతుల ఖాతాలలో త్వరగా నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.