యాషెస్: మూడో టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన

యాషెస్: మూడో టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో 3వ టెస్ట్ కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ XIను ప్రకటించింది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ రేస్‌లో నిలవాలని పట్టుదలగా ఉంది. జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, రూట్, బ్రూక్, బెన్ స్టోక్స్(c), జేమీ స్మిత్ (wk), విల్ జాక్స్, బ్రైడన్ కార్స్, ఆర్చర్, జోష్ టంగ్.