లోక్‌సభ రేపటికి వాయిదా

లోక్‌సభ రేపటికి వాయిదా

లోక్‌సభ వాయిదా పడింది.  ISSలో యాత్రను విజవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన శుభాంశు శుక్లాను అభినందిస్తూ లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరిగింది. స్పికర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు శుక్లాను అభినందించారు. అనంతరం బీహర్ ఓట్ల సవరణ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టి ఆందోళన చేపట్టాయి. విపక్షాల నిరసనల నేపథ్యంలో స్పికర్ ఓం బిర్లా లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు.