'సమస్యలు లేకుండా చూడాలి'

ప్రకాశం: ఒంగోలు మేయర్ సుజాత అధ్యక్షతన మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే విజయ్ మాట్లాడుతూ.. శానిటేషన్, వీధి దీపాలు, వాటర్ సమస్యలు లేకుండా అధికారులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.