గణేష్ నిమజ్జనం.. KNRలో ట్రాఫిక్ ఆంక్షలు

KNR: గణేష్ నిమజ్జనం సందర్భంగా KNRలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. HZB నుంచి KNRవైపు వచ్చే వాహనాలు మానకొండూరు పల్లె బస్టాండ్ నుంచి ముంజంపల్లి మీదుగా తిమ్మాపూర్ రాజీవ్ రోడ్డుకు చేరుకోవాలి. అక్కడి నుంచి KNR, JGTL నుంచి KNRవైపు వచ్చే వాహనాలను వెలిచాల X రోడ్డు మీదుగా చింతకుంట, పద్మనగర్ X రోడ్డుకు మళ్లిస్తారు.