స్థానిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు : తమ్మినేని వీర‌భ‌ద్రం

స్థానిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు : తమ్మినేని వీర‌భ‌ద్రం

NLG: స్థానిక సమస్యలపై ప్ర‌జా ఉద్య‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు CPIM కేంద్ర క‌మిటీ స‌భ్యుడు త‌మ్మినేని వీర‌భ‌ధ్రం తెలిపారు. సోమవారం NLG లోని అలకాపురి కాలనీలో కోటిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో CPIM జిల్లా విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. త‌మ్మినేని మాట్లాడుతూ.. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయాలన్నారు.