ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు సన్మానం
GDWL: ప్రభుత్వ జూనియర్ కళాశాల గద్వాలలో ఇంటర్మీడియట్ విద్యాధికారి యం హృదయ రాజ్ కళాశాల ప్రధానాచార్యులు వీరన్న ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఒకేషనల్ కోర్స్ MLT పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం చాలా గర్వంగా ఉంది అని అన్నారు.