కార్తీక మాసంలో షాక్ ఇస్తున్న చికెన్ ధరలు
NLR: జిల్లాలో ఇవాళ మాంసం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. నగరంలో చికెన్, మటన్, చేపలు, రొయ్యల కొనుగోళ్లు జోరుగా సాగాయి. బ్రాయిలర్ చికెన్ రూ. 240 - 250కి అమ్ముడవుతోంది. ఆదివారం కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో దుకాణాలకు తరలివచ్చి తమకు కావాల్సిన మాంసాహార పదార్థాలను కొనుగోలు చేశారు.