VIDEO: ఫోర్జరీ సంతకంతో నిధులు విత్ డ్రా..!

VIDEO: ఫోర్జరీ సంతకంతో నిధులు విత్ డ్రా..!

PLD: ఫోర్జరీ సంతకంతో నిధులు విత్ డ్రా చేసకున్న ఘటన శావల్యాపురం మండలం పుట్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఫోర్జరీ సంతకంతో రూ.7 లక్షల నిధులను విత్ డ్రా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి ఫ్రాన్సిస్‌పై ఎంపీడీఓ, జేసీ, కలెక్టర్‌కు సర్పంచ్ జ్యోతి దంపతులు ఫిర్యాదు చేశారు. ఫ్రాన్సిస్‌ను ప్రశ్నించగా తమను బెదిరింపులకు పాల్పడ్డాడని సర్పంచ్ ఆరోపించారు. ఫ్రాన్సిస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.