అసెంబ్లీ ముట్టడికి యత్నించిన BRS నాయకులు అరెస్ట్

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన BRS నాయకులు అరెస్ట్

NLG: ఎన్నికల హామిలు నెరవేర్చాలని BRS నేడు 'చలో అసెంబ్లీ' ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో దేవరకొండ లోని BRSV నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ఉన్నారు. ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.