'బీసీ హాస్టళ్లలో ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి'

'బీసీ హాస్టళ్లలో ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి'

KRNL: రాష్ట్రవ్యాప్తంగా బీసీ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 384 గ్రేడ్-2 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయికుమార్ డిమాండ్ చేశారు. మొత్తం 1,110 బీసీ హాస్టళ్లు అరకొర సౌకర్యాలతో నడుస్తున్నాయని, 743 బాలుర మరియు 367 బాలికల హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.