VIDEO: రాజగోపురంలో పూజలందుకున్న దుర్గమ్మ

VIDEO: రాజగోపురంలో పూజలందుకున్న దుర్గమ్మ

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో రాజగోపురం వద్ద వన దుర్గ భవాని మాత బుధవారం ప్రత్యేక పూజలందుకున్నారు. భాద్రపదమాసం కృష్ణపక్షం, సంకష్టహరి చతుర్థి, తదియ తిథిని పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.