విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: బొబ్బిలిలోని పెంట సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అయ్యే పెంట,రంగరాయపురం ఫీడర్స్‌ నిర్వహణ పనుల నిమిత్తం ఇవాళ ఉదయం 9 నుంచి 12 వరకు విద్యుత్‌ సరఫరాకు ఆంతరాయం కలుగుతుందని EE బి.రఘు గురువారం తెలిపారు. ఈ మేరకు పెంట,రంగరాయపురం, చెల్లారపువలస గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని వినియోగదారులు సహకరించాలని కోరారు.