సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
KRNL: పెద్దకడబూరుకు చెందిన దయ్యాల షాబీర్ బాష భార్యకు రూ.20,484, జాలవాడి గ్రామానికి చెందిన వడ్డే రమేష్ భార్య సునీతకు రూ.30,028 CM రిలీఫ్ ఫండ్ చెక్కులను TDP రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమకాంత్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శశిరేఖ ఇవాళ పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్నారు. CM చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా అందిస్తున్నామన్నారు.