ఎంపికైన అభ్యర్దులకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్

ELR: ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్ SCT PC సివిల్, AR & APSP స్త్రీ, పురుష పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 23, 24 తేదీల్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కొరకు జిల్లా పోలీసు కార్యాలయంలో హాజరుకావాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ గురువారం తెలిపారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్‌లు, ప్రతి సర్టిఫికేట్‌కు 3 జిరాక్సులపై గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ 3 ఫోటోలు తీసుకురావాలన్నారు.