ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
VZM: చీపురుపల్లిలో నిర్వహణ పనుల నిమిత్తం నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ త్రినాథరావు తెలిపారు. పుర్రేయవలస, గచ్చలవలస, పీకే పాలవలస ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాలకు బుధవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.