మరో 3 మ్యాచ్‌లకు స్టార్క్ దూరం!

మరో 3 మ్యాచ్‌లకు స్టార్క్ దూరం!

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్క్, మరో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం. దీంతో GT, CSK, RCB జట్లతో జరిగే మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడు. SRHతో మ్యాచ్ నాటికి స్టార్క్ జట్టులోకి తిరిగి వస్తాడని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.