విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎంఈవోలు

SKLM: కోటబొమ్మాలి మండలం కొత్తపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 8వ తరగతికి విద్యార్ధులు టి.ఉదయ్, అందవరపు సుగుణశ్రీలు మండల స్థాయిలోనే నిర్వహించిన పొగాకు వ్యతిరేక సంతకం ప్రచారంలో గెలుపొందారు. వీరికి మండల విద్యాశాఖాధికారులు గోవిందరావు, ఎల్వీ ప్రతాప్‌లు శుక్రవారం బహుమతులను అందజేసి అభినందించారు.