బీజేపీ నుంచి అంతర్జాతీయ షూటర్ విజయం

బీజేపీ నుంచి అంతర్జాతీయ షూటర్ విజయం

బీహార్ ఎన్నికల్లో బీజేపీ నుంచి మరో యువ నాయకురాలు శ్రేయసి విజయం సాధించారు. జమూయి స్థానం నుంచి ఆమె తిరిగి గెలిచారు. ముస్లిం ప్రభావిత ప్రాంతమైనా, 2020లో 29 ఏళ్ల వయసులో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆమె.. ఇప్పుడు మళ్లీ విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయం రాష్ట్ర రాజకీయాల్లో యువశక్తికి నిదర్శనంగా నిలిచింది. శ్రేయసి గతంలో షూటింగ్ క్రీడల్లో అంతర్జాతీయ పతకాలు సాధించారు.