'ప్రశాంతంగా పండుగలు నిర్వహించుకోవాలి'

NRPT: ప్రశాంత వాతావరణంలో హిందూ ముస్లింలు పండుగలను నిర్వహించుకోవాలని తాహసీల్దార్ రామకోటి, ఎస్సై రాములు సూచించారు. శనివారం మండల కేంద్రంలో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగలను కలిసి మెలిసి నిర్వహించుకోవాలని సూచించారు. ఎంపీడీవో కొండన్న, ఆర్ఐ సుధాకర్ రెడ్డి, నీటి పరుదల శాఖ ఏఈ, విద్యుత్ శాఖ పాల్గొన్నారు.