పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

SDPT: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని భద్రకాళి హాస్పిటల్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో వాహనదారులు తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు.