విజయనగరం జిల్లా టాప్ న్యూస్@12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@12PM

➢ చీపురుపల్లి పట్టణంలో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు
➢ జిల్లాలో పుట్టిన రోజు నాడే రెండు బైక్‌లు ఢీకొని యువకుడు మృతి
➢ నాలుగు బ్యాంకు ఉద్యోగాలు సాధించిన బొబ్బిలి వాసి పెంట రాకేశ్ కుమార్
➢ బొబ్బిలిలోని రామభద్రపురం మార్కెట్‌లో దయనీయ పరిస్థితిలో టమాటా రైతు