ధోనీ లిస్టులో టాప్ ప్లేయర్‌గా డీకాక్

ధోనీ లిస్టులో టాప్ ప్లేయర్‌గా డీకాక్

INDపై 3వ వన్డేలో సెంచరీ చేసిన SA వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేలలో అత్యధికంగా 23 శతకాలు బాదిన వికెట్ కీపర్‌గా కుమార్ సంగక్కర(SL) సరసన అగ్రస్థానంలో నిలిచాడు. షాయ్ హోప్(19 WI), ఆడమ్ గిల్‌క్రిస్ట్(16 AUS), జోస్ బట్లర్(11 ENG) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అటు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ 10 శతకాలతో ABD సరసన 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.