నల్గొండలో ఫోటో ల్యాబ్లు బంద్

NLG: అర్ధరాత్రి దుండగుల చేతిలో సురేస్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా నల్గొండలో ఫోటో స్టూడియోలు, ల్యాబులు, మిక్సింగ్ యూనిట్లు బంద్ చేసినట్లు నల్గొండ ఫొటో & వీడియో అసోసియేషన్ ప్రకటించింది. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.