VIDEO: దుమ్ము సమస్యను పరిష్కరించిన అధికారులు

VIDEO: దుమ్ము సమస్యను పరిష్కరించిన అధికారులు

కృష్ణా: గుడివాడ ఆటోనగర్‌లో రోడ్లపై ఏర్పడిన తీవ్రమైన దుమ్ము సమస్య తీవ్రంగా ఉందని కార్మికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన, అధికారులు శనివారం ఆటోనగర్ ప్రాంతంలోని అన్ని రోడ్లపై వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు చల్లించి దుమ్ము నియంత్రణ చర్యలు చేపట్టారు. దీని వల్ల కార్మికులు, వాహనదారులు ఉపశమనం లభించిందని స్థానికులు తెలిపారు.