వేడుకగా ఆగస్తీశ్వర స్వామి వారి రథోత్సవం

వేడుకగా ఆగస్తీశ్వర స్వామి వారి రథోత్సవం

CTR: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పుంగనూరు మండలంలో శ్రీ ఆగస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ రథోత్సవం వేడుకగా జరిగింది. కొండ భక్తజనంతో కిక్కిరిసింది. అనంతరం స్వామివారి విగ్రహాలను అలంకరించి. ఉత్సవ మూర్తులను రథంపై కొలువుదిర్చి కొండపై ఊరేగించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.