VIDEO: అయినవిల్లి మండలంలో మళ్లీ వర్షం

VIDEO: అయినవిల్లి మండలంలో మళ్లీ వర్షం

కోనసీమ: అయినవిల్లి మండలంలోని పలు గ్రామాలలో సోమవారం సాయంత్రం మళ్లీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమై ఉన్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి వర్షం మొదలైంది. అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, జిల్లాను రెడ్ జోన్‌గా ప్రకటించింది. కాగా.. ఇవాళ పాఠశాలలకు సెలవు కూడా ప్రకటించారు.