VIDEO: అక్కయ్యపాలెంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

VIDEO: అక్కయ్యపాలెంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

VSP: అక్కయ్యపాలెం హైవే రోడ్డుపై విషాద ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈనాడు కార్యాలయంలో సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్న వ్యక్తి కుటుంబంతో బైక్‌పై ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి ఆయన భార్య అక్కడికక్కడే మృతి చెందగా, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.